TT Ads

ఖమ్మం జిల్లా వివిపాలెం వద్ద సుమారు 200 కిలోలు గంజాయి వివి పాలెం రఘునాధపాలెం మండలం మెయిన్ రోడ్ నందు దొరికింది ఇది సుమారు నాలుగు లక్షలు సరుకు ఉంటుంది అని అంచనా. టాస్క్ఫోర్స్ ఎస్సై మేడ ప్రసాద్ మరియు సిబ్బంది,రఘనాదపలెం ఏసై వరల శ్రీనివాస్ రావు, పోలీసు సిబ్బంది గంజయ్ పట్టుకున్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *