TT Ads

యువ తెలంగాణ పార్టీ ఖమ్మం నల్లగొండ వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి రాణి రుద్రమ రెడ్డి గారు ఈరోజు పటేల్ స్టేడియంలో లో మీ అమూల్యమైన ఓటును తమకు వేసి ప్రశ్నించే గొంతు అసెంబ్లీకి పంపాలని ఆమె గ్రాడ్యుయేట్స్ కోరినారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులు స్వామి వివేకానంద స్ఫూర్తి తో రెండు దశాబ్దాల క్రితమే ఉమ్మడి రాష్ట్రం లోని కార్యో న్ముఖుల్ని న చేసినందుకు కు గుర్తింపుగా భారత ప్రభుత్వంచే జాతీయ ఉత్తమ యువజన పురస్కారం అందుకని తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా యువ తెలంగాణ జేఏసీ ద్వారా అనేక ఉద్యమాలు సభలు సమావేశాలు తెలంగాణ జాతర సంబరాలు నిర్వహించడం ఉద్యమంలో లో కీలక పాత్ర వహించిన జిట్టా బాలక్రిష్ణ రెడ్డి గారు అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్టు తెలంగాణ ఉద్యమ కారణంగా ప్రశ్నించే గొంతుక ఇవ్వగలం రాణి రుద్రమ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా సెప్టెంబర్ 5 2018 న యువ తెలంగాణ పార్టీ ఆవిర్భవించింది నిర్వహించినారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రాజకీయ పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమకారులు అందరిని ఏకం చేసి ప్రశ్నించేవారు గొంతు ఒక వేదికగా కల్పించి తెలంగాణ పరిరక్షణ ధ్యేయంగా ఉద్యమకారులు అందరిని ఒక వేదిక పైకి తీసుకురావాలని లక్ష్యంతో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నన్ను గెలిపించాలని అన్నారు అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగ యువతీ యువకులు సమస్యల కోసం తన వంతు వారి వైపు ఉండి పోరాటం చేస్తానని వాళ్ల సమస్యలు తీరుతాయని ఆమె హామీ ఇచ్చారు ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం వన్ కేటీఆర్ కెసిఆర్ గాని దొంగ లెక్కలు చెప్తూ ఉద్యోగులను అయోమయంలో గురిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎంత మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినవి మీరు ఎలక్షన్లలో వాగ్దానం చేసిన ఉద్యోగాలు ఎన్ని మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని లెక్కల గారడీలు చెబుతున్నారు వాస్తవానికి మీరు ఇచ్చిన ప్రజలకు తెలియజేయాలి అని అన్నారు ఈ కార్యక్రమంలోయువతెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు జక్కుల వెంకటరమణ,ప్రైవేటు లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి రాజేశ్వర్, ఎన్నికల ఇంఛార్జ్ అలవాల విష్ణు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణార్జున్, కంభంపాటి రాజరత్నం, పగడాల కల్యాణి, కిషోర్,, జీవం రెడ్డి, దినేష్, రమేష్, శివ, చందు, కిరణ్, గోపి తదితరులు పాల్గొన్నారు*

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *