TT Ads

పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం: రాత్రి కర్ఫ్యూ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో ఈరోజు రాత్రి ఖమ్మం నగరంలోని పాత బస్‌స్టాండు ,ఇల్లందు క్రాస్ రోడ్డు( ఐటి హబ్) ప్రాంతాలలో పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పర్యటించి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. విధి నిర్వహణలో వున్న పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. రాత్రి సమయంలో అప్రమత్తంగా వుండాలని సూచించారు. అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ , ఏసీపీలు ప్రసన్న కుమార్ , అంజనేయులు, రమేష్ పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *