TT Ads

అమరావతి: క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌పై రేపు సీఎం వైఎస్ జ‌గ‌న్ నేతృత్వంలో హై లెవల్ మీటింగ్.పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం,టెన్త్ ప‌రీక్ష‌ల ర‌ద్దు, నైట్ కర్వ్ఫూ, ఇంటర్ పరీక్షలు వాయిదా, స్కూళ్ల‌కు సెల‌వుల‌పై నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం దేవాలయాల్లో, మత సంస్థల్లో సైతం కరోనా ఆంక్షల‌కు అవకాశం,బార్లు, రెస్టారెంట్ల పై ఆంక్షలు పెట్టే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం.మార్కెట్లు, దుకాణాల విషయంలో సమయం ఆంక్షలు పెట్టే ఆలోచన

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *