TT Ads

మేడ్చల్ జిల్లా : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో వన్ని గూడ గ్రామ శివారులో ఉన్న క్రషర్ క్వారీ లో ఈతకు వెళ్లి దమ్మాయిగూడా ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ మృతి , తన భావ పెండ్లి రోజు కావటంతో మద్యం సేవించటానికి క్వారీ వద్దకు వచ్చిన శ్రీనివాస్ , మద్యం సేవించి ఈతకు దిగినట్లు సమాచారం , స్థానిక పోలీసులకు సమాచారం అందించిన మృతుడు శ్రీనివాస్ భావ , ఘటన స్థలానికి చేరుకొని మృతదేహం బయటకు తీసే పనిలో పోలీసులు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *