TT Ads

ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఈరోజు ఉదయంతొలి డోసు కరోనా టీకా వేయించుకున్నారు. రెండవ దశ ఇమ్యునైజేషన్ డ్రైవ్ లో భాగంగగా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ -19 వ్యాక్సిన్ మొదటి మోతాదు ను జిల్లాకలెక్టర్ ,పోలీస్ కమిషనర్ తీసుకున్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *