TT Ads

ఈరోజు నిమ్స్ హాస్పిటల్ లో తన సతీమణి రోహిణి గారి తో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు.

కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలు ఎవరు కూడా భయపడకూడదు అని ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఎలాంటి ప్రమాదం ఉండదని తెలిపారు.సంతోష్ గారి వెంట నిమ్స్ డైరెక్టర్,డాక్టర్ గంగాధర్, డాక్టర్ రమేష్ తదితరులు ఉన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *