TT Ads

జిల్లాలో కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం తీసుకోవలసిన చర్యలు మరియు వ్యాక్సినేషన్ పై శనివారం ఉదయం SV యూనివర్సిటీ తిరుపతి సెనెట్ హల్ లో రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ ఆళ్ళ కాళి కృష్ణ శ్రీనివాస్ (నాని) .రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ నారా యణ స్వామి, .రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి లతో కలసి సమీక్ష నిర్వహిస్తు న్నారు.

సమీక్ష లో పాల్గొన్న గౌ. తిరుపతి ఎం.పి డా.గు రుమూర్తి, గౌ.ప్రభుత్వ విప్ మరియు తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,గౌ.ఎం.ఎల్.సీ లు యండవల్లి శ్రీనివాసులు రెడ్డి,గౌనివారి శ్రీనివాసు లు, దొర బాబు,గౌ. తిరుపతి,పీలేరు,సత్యవేడు,శ్రీకాళహస్తి, చిత్తూరు,తంబల్లపల్లి, మదనపల్లి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి,చింతల రామ చంద్రా రెడ్డి,ఆది మూలం,బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులు, పెద్దిరెడ్డి ద్వారక నాధ్ రెడ్డి,నవాజ్ భాష,జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్,తిరుపతి, చిత్తూరు ఎస్.పి లు వెంకట అప్పల నాయు డు,సెంథిల్ కుమార్, తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డా.శిరీ షా, జిల్లా జాయింట్ కలె క్టర్లు(అభివృద్ధి, సంక్షే మం)వి.వీర బ్రహ్మo, ఎన్. రాజశేఖర్,తిరు పతి నగర పాలక సంస్థ కమీషనర్ గిరీష, మదన పల్లి సబ్ కలెక్టర్ జాహ్న వి,ట్రైనీ కలెక్టర్ అభిషేక్ కుమార్,స్విమ్స్ డైరెక్టర్ డా. వెంగమ్మ,రుయా సూపరెండేంట్ డా.భా రతి,డి ఎం &హెచ్ ఓ, డి సి హెచ్ ఎస్.డా.పెం చలయ్య, డా.సరళమ్మ, నోడల్ అధికారులు, సంబంధింత అధికా రులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *