TT Ads

ఏసు క్రీస్తు సిలువ వేయబడిన రోజు జ్ఞాపకార్ధం క్రైస్తవ సోదరులు పాటించే ‘గుడ్‌ ఫ్రైడే’ సందర్భంగా జీసస్‌ బోధనలలోని మానవీయ తత్వాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్మరించుకున్నారు.క్రీస్తు మానవాళికి ఇచ్చిన శాంతి సందేశాన్ని గుడ్‌ ఫ్రైడే సందర్భంగా అందరూ పునఃశ్చరణ చేసుకోవాలని సీఎం కోరారు.

కరుణామయుడైన క్రీస్తు అనుసరించిన ప్రేమ, దయ, శాంతి, సహనం, త్యాగం వంటి విలువలు, శతృవునైనా ప్రేమించమనే ఆదర్శం సమస్త మానవాళి అనుసరించదగ్గవి’ అని సీఎం అన్నారు.కరోనా తిరిగి విజృంభిస్తున్న నేపధ్యంలో కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ గుడ్‌ ఫ్రైడే ప్రార్ధనలు జరుపుకోవాలని క్రైస్తవ సోదరులను సీఎం కోరారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *