TT Ads

కడప జిల్లా: కోవిడ్ నిబంధనలు పాటించని ప్రైవేటు ఆసుపత్రులపై కోరడా.అధిక ఫీజు వసూలు చేసిన నగరంలోని రెండు ఆస్పత్రులకు రూ.5 లక్షల చోప్పుప జరిమానా.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జేసీ (అభివృద్ధి) సాయికాంత్ వర్మ ఆకస్మిక తనిఖీలు.తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు.నిబంధనలను అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు, ఆస్పత్రుల లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరికలు.పిపిఈ కిట్లు ధరించి ఆసుపత్రుల్లో వసతులను పరిశీలిన.కోవిడ్ పేషంట్లను కలిసి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న జెసి.తోలుత ఆరోగ్య శ్రీ క్రింద అడ్మిషన్లు.జాయిన్ అయ్యాక కోవిడ్ పేషంట్ల వద్ద నుండి లక్షల్లో వసూళ్లు.మందుల ఖర్చుల క్రింద వేలల్లో వసూలు చేసినట్లు విచారణలో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు.పేషంట్ల సహాయకుల నుంచి వాంగ్మూలం తీసుకున్న జెసి.ఆ మేరకు రెండు ఆసుపత్రులకు జరిమానా విధింపు.వసూలు చేసిన మొత్తానికి ఐదు రేట్లు అదనంగా అపరాధ రుసుమును విధించిన కలెక్టర్.ఆసుపత్రి యాజమాన్యాలకు రూ. 5 లక్షలు జరిమానా విధింపు.జిల్లాలోని అన్ని ప్రైవేట్ వైద్యశాలలు ఆరోగ్యశ్రీ ద్వారా అడ్మిట్ అయ్యే పేషంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు.ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యసేవల పర్యవేక్షణ కోసం నోడల్ అధికారుల సమీక్ష.అనుమతులు ఇచ్చే ముందే ఆరోగ్యశ్రీ కోసం 50% బెడ్లను కేటాయించేలా నిబంధనలు విధించిన కలెక్టర్.అయితే ఆ నిబంధనలు గాలికి వదిలి ఆరోగ్యశ్రీ పేషంట్ల వద్ద అధిక ఫీజుల వసూళ్లపై కన్నెర్ర.అలాంటి ఆస్పత్రులపై కఠిన చర్యలు తప్పవు.ఆరోగ్యశ్రీ క్రింద అడ్మిట్ అయిన పేషంట్ వద్ద ఒక్క రూపాయి కూడా వసూలు చేయవద్దని హెచ్చరికలు.నిబంధనలు అతిక్రమిస్తే.. డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం 2005 నిబంధనల మేరకు యాజమాన్యంపై క్రిమినల్ కేసులు,చట్టపరమైన శిక్షలు అమలు చేయడం జరుగుతుందన్న కలెక్టర్.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *