TT Ads

అమరావతి:ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.కోవిడ్‌ కట్టడిపై చంద్రబాబు నాయుడు విషప్రచారం.కొత్త వేరియంట్‌ అంటూ అసత్య ప్రచారాలు చేసినందు వల్ల ఇప్పటికే ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు.. ఏపీ, తెలంగాణ ప్రజల ప్రయాణాలపై నిర్బంధం విధించారు.ఎన్‌440కే స్ట్రెయిన్‌ అనే అభూత కల్పనను చంద్రబాబు సృష్టించారు.రాజకీయం కోసమే ఇలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం.పక్కరాష్ట్రంలో కూర్చొని ఏపీని చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *