TT Ads

గుంటూరు:కొల్లిపర మండలంలో వారంపాటు లాక్ డౌన్.ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన తహసీల్దార్.రేపటి నుంచి ఈనెల 16 వరకు కొల్లిపర మండలంలో లాక్ డౌన్.ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు.హోటల్స్, టీ స్టాల్స్ పూర్తిగా మూసివేయాలని ఆదేశం. 

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *