TT Ads

ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి వేడుకలను
కొణిజేర్ల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోసూరి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కొణిజేర్ల మెయిన్ రోడ్ ప్రక్కన ప్రొద్దుటూరు అడ్డా రోడ్ సెంటర్ నందు గల అంబెడ్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాయల పుల్లయ్య,సర్పంచ్ల సంగం మండల అధ్యక్షులు చల్లా మోహన్ రావు,ఎంపీటీసీల సంగం మండల అధ్యక్షులు బురా ప్రసాద్,సుడా డైరెక్టర్ బండారు కృష్ణ, వైరా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దరవత్ బాబులాల్, సురభి వెంకటప్పయ్య,సర్పంచ్ పరికపల్లి శ్రీను,మండల నాయకులు కొనకంచి మోషే,రచ్చ రామకోటయ్య,యార్నo యాకుబ్, చల్లా భాస్కర్, తిరుపతి రావు,రాంబాబు, మరియు ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *