TT Ads

కొణిజేర్ల మండల సీపీఐ పార్టీ మండల కమిటీ సభ్యులు శ్రీ మంచికంటి అంజయ్య గారు ఇటీవలే ఆకాలమరణం పొందినవారు.వారి దశ దిన కార్యక్రమంలో ఈ రోజు తనికెళ్ళ గ్రామంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోసూరి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు రాయల పుల్లయ్య, పొట్లపల్లి శేషగిరిరావు, మండల నాయకులు కొనకంచి మోషే,కోసూరి వెంకటలాలయ్య,బండారుపల్లి లక్మయ్య తదితరులు పాల్గొన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *