TT Ads

కొణిజేర్ల మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు గారి మామ వంకెన గోపాలకృష్ణ గారు ఈ రోజు ది.03.04.2021న అనారోగ్యంతో బాధపడుతూ అకాల మరణం పొందినారు వారి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు క్యాంప్ కార్యాలయం ఇంచార్జి శ్రీ తుంబురి దయాకర్ రెడ్డి గారు మరియు ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు శ్రీ నామ నాగేశ్వరరావు గారి క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్ శ్రీ కనకమేడల సత్యనారాయణ గారు .ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోసూరి శ్రీనివాసరావు, ఎంపీపీ గోసు మధు,సొసైటీ చైర్మన్ చెరుకుమల్లి రవి,రైతుబంధు కమిటీ మండల కన్వీనర్ దొడ్డపునేని రామారావు, వైరా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సురభి వెంకటప్పయ్య, దరవత్ బాబులాల్,సర్పంచ్లు అద్దంకి చిరంజీవి,షైక్ అబ్జాల్ బీ,జిల్లా నాయకులు రాయల పుల్లయ్య,మందపాటి వెంకటేశ్వరరావు, చీకటి రాంబాబు, పొట్లపల్లి శేషగిరిరావు, మండల నాయకులు కొనకంచి మోషే,తేజవత్ మదన్ తదితరులు పాల్గొన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *