TT Ads

వైరా శాసనసభ్యులు శ్రీ లావుడ్యా రాములు నాయక్ గారి ఆదేశానుసారం— కొనిజర్ల మండలం లోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ, అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర రవాణాశాఖ మాత్యులు గౌరవ శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని .కొణిజేర్ల టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కోసూరి శ్రీనివాసరావు గారి అధ్యక్షతన. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిన అనంతరం వికలాంగులకు వృద్ధులకు సుమారు 200 మందికి పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు గోసు మధు, కొణిజర్ల మండల తెరాస పార్టీ కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, పిఎసిఎస్ చైర్మన్ చేరుకుమల్లి రవి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ దొడ్డపనేని రామారావు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు చల్లా మోహనరావు, సుడా డైరెక్టర్ బండారు కృష్ణ ,ఎంపిటిసి ల సంఘం మండలాధ్యక్షులు బుర ప్రసాద్, సర్పంచులు మూడ్ సురేష్, పరికపల్లి శ్రీను, రంగు సత్యనారాయణ ,రాయల నాగేశ్వరావు,వంకుడొత్ బాలాజీ, కంపెల్లి స్వప్న,షైక్ అబ్దుల్ భీ, అద్దంకి చిరంజీవి ,ఎంపిటిసిలు దొడ్డపునేని లలిత కుమారి, వింజం విజయ, తెజవత్ కుమారి, ముర్కుపుడి అంబేడ్కర్, గుండ్ల కోటేశ్వరరావు, వైరా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ధారవత్ బబులాల్, తాళ్లూరి చిన్న పుల్లయ్య, సురభి వెంకటేశ్వర్లు, తెరాస జిల్లా నాయకులు రాయల పుల్లయ్య, పొట్లపల్లి శేషగిరిరావు, దామ వీరయ్య, మండల నాయకులు పోట్లపల్లి జీడయ్య, కొనకంచి మోష ,చల్లగొండ్ల సురేష్,రచ్చ రామకోటయ్య, రాయల నరసింహారావు, తేజవత్ మదన్,కనగంటి రావు, వడిత్య రంగ, దమ్మలపాటి వెంకటేశ్వరరావు,యార్నo యాకుబ్, నల్లమోతు లక్ష్మయ్య,వడ్లమూడి లక్ష్మయ్య,లకవత్ దేవేందర్, చల్లా భాస్కర్, కాంపెల్లి సురేష్,కమాటల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *