TT Ads

కొణిజర్ల మండలంలో మండల తెరాస పార్టీ అధ్యక్షులు కోసూరి శ్రీనివాసరావు గారి అధ్యక్షతన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ నామ నాగేశ్వరరావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా కేకు కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చేరుకుమల్లి ,రవి రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ దొడ్డపనేని రామారావు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు చల్లా మోహన్ రావు, సూడా డైరెక్టర్ బండారు కృష్ణ, సర్పంచ్లులు అద్దంకి చిరంజీవి,రంగు సత్యనారాయణ,రాయల నాగేశ్వరరావు,వైరా మార్కెట్ డైరెక్టర్లు దారవత్ బాబులల్,తాళ్లూరి చిన్నపుల్లయ్య ,జిల్లా తెరాస నాయకులు రాయల పుల్లయ్య, పొట్లపల్లి శేషగిరిరావు ,మండల నాయకులు కొనకంచి మోషే, కనగంటి రావు,గుమ్మలపూడి వాసు, శీలం వెంకటరామరెడ్డి, అచెన్న హుస్సేన్, రమేష్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *