TT Ads

కేసీఆర్ నీకు మానవత్వం ఉందా. కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చుతాను అని అసంబ్లీ సాక్షిగా చెప్పావు కాదా ఏమయింది కేసీఆర్. ఎందుకు కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చడం లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే అధికారం నీకు ఎవరు ఇచ్చారు – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *