TT Ads

ASI మహిపాల్ ఇంటికి చేరుకున్న మృత దేహం,మరి కాసేపట్లో ఏ ఎస్సై మృత దేహాన్ని కి నివాళులు అర్పించనున్న సీపీ సజ్జన్నార్.ఏ ఎస్సై ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్న పోలీస్ సిబ్బంది,తాగి వాహనం నడిపిన వారి చేతిలో బలైన కుకటపల్లి హౌసింగ్ బోర్డు ఏ ఎస్సై మహిపాల్ రెడ్డి.బ్రెయిన్ డెడ్ అయి మృత్యు వాత పడిన మహిపాల్ రెడ్డి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *