TT Ads

ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటన చేస్తే అవగాహన లేకుండా బిజెపి నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారుప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటన చేస్తే అవగాహన లేకుండా బిజెపి నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.బిజెపి పాలిత రాష్ట్రాల్లో పీఆర్సీ మన రాష్ట్రం కంటే ఎక్కువగా ఉంది అని చెప్తే బాగుంటుంది కానీ అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారుకాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పాత పెన్షన్ తీసివేస్తే మా సీఎం కేసీఆర్ పెన్షన్ స్కిం ను పునరుద్ధరణ చేశారు.బిజెపి పాలిత రాష్ట్రల్లో పాత పెన్షన్ విధానం ని ఎందుకు కొనసాగిస్తా లేరు.

అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 10 సంవత్సరాలకు ఒక్కసారి పీఆర్సీ ఇస్తున్నారు.ఆ పీఆర్సీ కూడా 10 శాతం 14 శాతం మాత్రమే ఇస్తున్నారుకేంద్ర ప్రభుత్వం లాగానే మీరూ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే 14 శాతం నిస్తున్నారు కానీ మా ప్రభుత్వం వచ్చి ఇప్పటివరకు 73 శాతం పీఆర్సీ ఇచ్చిందిమీరూ పాలించే రాష్ట్రల్లో బేసిక్ మన రాష్ట్రంలో ఎంత బేసిక్ ఉందొ చూడండి.పక్కన ఉన్న మహారాష్ట్ర లో ఎంత బేసిక్ ఇచ్చారు ,అధికారంలోకి వస్తాం అని కొంత పెంచారు కానీ అది కూడా తెలంగాణ రాష్ట్రం తో పోలిస్తే తక్కువే.

గుజరాత్ రాష్ట్రం లో కూడా 10 సంవత్సరాలలో ఒక్కసారి మాత్రమే ఇస్తున్నారు ఈ పీఆర్సీ ఎందుకు వాళ్ళు ఉద్యోగులు కారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కు సమానంగా జీతం ఇవ్వాలని ఉమ్మడి రాష్ట్రంలో మేము పోరాటం చేసే వాళ్ళం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నామువాజపేయి గారు ఉన్నప్పుడు సీపీఎస్ రద్దు చేస్తే దాన్ని కొనసాగించారు కానీ మా ముఖ్యమంత్రి ఇవాళ సిపిఎస్ విధానము తీసేశారు పాత పెన్షన్ స్కిం కొనసాగించారు.హోమ్ గార్డ్ లు దేశంలో ఎక్కడ లేనివిధంగా జీతాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ది

మా ప్రభుత్వం ది.ఒకే నెలలో 32 వేల మందికి ప్రమోషన్ లు ఇచ్చిన ఘనత మా సీఎం కేసీఆర్ ది.మీరూ పరిపాలన చేసే రాష్ట్రాల్లో ఎంత ఇస్తున్నారు మిరూ చెప్పండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు.జనాభా ప్రాతిపదికన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో లెక్కలతో చెప్పండి మేము చెప్పుతాం.ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు మా యువత కు ఇప్పిస్తాము.మా ఊర్లో మా కు వ్యవసాయం ఉంది మా నాన్న వ్యవసాయం చేస్తున్నాడు రైతులకి రైతు బంధు, ఉచిత విద్యుత్ అందిస్తున్నాము అని రైతులు సంతోషంగా ఉన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత బేసిక్ లేదు.కేంద్ర ప్రభుత్వం సంవత్సరం కి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అన్నారు ఏమైంది ఇచ్చారా,అతి తక్కువ పీఆర్సీ ఇచ్చిన ఘనత ఈ కేంద్ర ప్రభుత్వం కె దక్కుతుంది.రాష్ట్ర బీజేపీ నాయకులు బాధ్యతాయుతంగా ఉండాలి అర్థవంతమైన మాటలు మాట్లాడాలి.ప్రధాని అంటే మేము గౌరవం ఇస్తాం మిలాగా అవహేళన చేసి మాట్లాడంరాష్ట్రం తెచ్చిన నాయకుడు ని,ఎక్కువ మెజారిటి తో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి పై ఇలా మాట్లాడం సరైంది కాదు.100 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన మీరు ఇలా మాట్లాడడం సరైంది కాదు

హిందు లకు మేమే పేటెంట్ అంటారు కానీ హిందు దేవాలయాలు నిర్మించారు.హిందు మహిళలను కించపరుస్తూ మిలాగా మాట్లాడం.దేవాలయాలు కట్టాం అని మేము రాజకీయ లబ్ది కోసం వాడుకోం.కిషన్ రెడ్డి గారు మాట్లాడితే ఒక్క విదంగా ఉంటుంది హుందాగా ఉంటుందిగత బీజేపీ నాయకులు హుందా తో మాట్లాడేవారు కానీ ఇప్పుడు నాయకులు పద్ధతి లేకుండా సంస్కరహీనంగా మాట్లాడుతున్నారూ.

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్,ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్అధికారంలోకి రావాలంటే రెచ్చగొట్టే మాటలు కాదు అభివృద్ధి కార్యక్రమాలు కావాలి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి.గడప గడప కు అభివృద్ధి కార్యక్రమాలు అందాలి ప్రతి గడప గడపకు ఎదో ఒక్క సంక్షేమ కార్యక్రమాలు అందాయి

నేను ఛాలెంజ్ చేస్తున్నాను.నిరుద్యోగ యువతకు నేను నమస్కరించి చెప్తున్న రానున్న రోజుల్లో మంచిరోజులు ఉన్నాయికేంద్ర ప్రభుత్వం ఉన్న ఉద్యోగులను ఉడగొడుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి.మన్మోహన్ సింగ్ అయంలోనే పాత పెన్షన్ విధానము ను తొలగించారు దానితో చాలా మంది పెన్షన్ దారులు రోడ్ న పడ్డారు.

కాంగ్రెస్ వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎంత పీఆర్సీ ఇచ్చారోకాసు బ్రహ్మానందం ఉన్నప్పటి నుండి ఎంత ఇచ్చారో ఉద్యోగులకు తెలుసు.అప్పటి ప్రభుత్వాలు పీఆర్సీ కమిటీ ఆధారంగా మాత్రమే పీఆర్సీ ఇచ్చారు.పీఆర్సీ కమిటీ 2018లో బిస్వాల్ కమిటీ 7.5 శాతం మాత్రమే ఇచ్చారు కానీ మా సీఎం కేసీఆర్ 30 శాతం పీఆర్సీ ఇచ్చారు.దేశంలో ఏ రాష్ట్రం చేయని రిక్రూట్ మెంట్ మేము చేశాం.అధికారంలో ఉన్నాము ఇంకా ఉద్యోగాలను మేము రిక్రూట్ చేస్తాం.ఆదాని అంబానీ లకు అమ్మడం కాదు తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *