TT Ads

అమరావతి : ఓ ఉన్నతాధికారికి కరోనా పాజిటివ్ గా నిర్ధరణ.నియోజకవర్గ పరిధిలోని రెండు మండలాలకు ఇన్ ఛార్జ్ గా ఉన్న సదరు ఉన్నతాధికారి.ఆందోళనలో సమస్యల పరిష్కారం కోసం వచ్చి కలిసిన ప్రజలు, సిబ్బంది.శుక్రవారం ఒక్కరోజే గన్నవరం మండలంలో పది మందికి వైరస్ నిర్ధరణ.అప్రమత్తమైన వైద్య, పంచాయతీ సిబ్బంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *