TT Ads

కరోనా బారిన పడి లక్షలాది కుటుంబాల చిన్నాభిన్నం అయిపోయాయి.ఇవాళ గ్రామాల్లో ప్రజలు బ్రతికుంటే చాలు అని పరిస్థితి కి తీసుకువచ్చావు జగన్ రెడ్డి.మొదటి దశ కరోనాలో మీ నిర్లక్ష్యం బ్లీచింగ్ చల్లుకోమన్నారు, పెరాసిట్ మల్ వేసుకోమన్నారు.ఏమి గుణపాఠాలు నేర్చుకున్నారు.రాష్ట్రంలో రెండో దశ కరోనా తో చాలా మంది హాస్పిటల్ బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక చనిపోయారు.కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వస్తే పోలీసులను పంపించారు.నేను ఒక్కటే చెబుతున్నా.. జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో భూమి గుండ్రంగా ఉంటుంది. ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు,ధాన్యం కొనుగోలులో చాలా దోపిడీ జరిగింది.బూతుల మంత్రి బూతులు మాట్లాడతాడు.పట్టిసీమ ద్వారా నీళ్లు కూడా ఇవ్వలేని చేతకాని ముఖ్యమంత్రి, మంత్రి ఎందుకయ్యా మీకు అధికారం.మీరు కోటలో ఉన్న ఒకటే పేట లో ఉన్న ఒకటే.కరోనా బారిన పడి చనిపోయిన వారి కుటుంబానికి 10 లక్షల రూ ఇవ్వాలి.మీడియా మిత్రులకు యక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. చనిపోయిన మీడియా కుటుంబాలకు 50 లక్షల రూ ఇవ్వాలి.మీకు పరిపాలన ఇచ్చింది ప్రశ్నిస్తే కేసులు పెట్టమని కాదు, మీకు పరిపాలన ఇచ్చింది ప్రశ్నించిన వారిని చంపేయడానికి కాదు.ఎందుకయ్యా నీ పరిపాలన.. చేతకాకపోతే దిగిపోవయ్యా,ఒక రాజధానిని ఎడవలేని వాడివి నీకు ఎందుకయ్యా మూడు రాజధానులు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *