TT Ads

అమరావతి : కృష్ణా జిల్లాలో అనధికారికంగా నిల్వ చేసిన నిషేధిత గుట్కాలను టూబాకో నియంత్రణ సంస్థ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.గుట్కాలను నిల్వ చేసారనే సమాచారం జిల్లా టూబాకో నియంత్రణ సంస్థ అధికారులకు అందింది.దీంతో కంచికచర్లలోని పలు దుకాణాలలో అధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో అక్రమంగా నిల్వ చేసిన గుట్కా పాకెట్లను పట్టుకున్నారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *