TT Ads

50 బెడ్ల సామర్థ్యం ఉన్న కోవిడ్ సెంటర్ ని మూడు రోజుల క్రితం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్.ప్రస్తుతం 12 బెడ్ల వరకే పేసంట్లను తీసుకున్నారు.ఖాళీగా ఉన్న 38 బెడ్లు.పాజిటివ్ రోగులకు ఆక్సిజన్ లెవెల్స్ 70 శాతంకు పడిపోయినా కోవిడ్ సెంటర్ కు తీసుకొని వైద్యులు.టెంపోలో పరజాలు పాజిటివ్ రోగులు పడిగాపులు.రహదారులపై పడిగాపులు పడిన రోగులను తరిమి కొట్టిన పోలీసులు. అవనిగడ్డ కోవిడ్ సెంటర్ కు మూడు రోజుల క్రితం 50 ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా ఇచ్చిన దాత ప్రముఖ క్యాన్సర్ వైద్యులు సింహాద్రి చంద్రశేఖర్అ.త్యవసర సమయంలో ఉపయోగించని ఆక్సిజన్ సిలిండర్లు.నెరవేరని దాత ఆశయం.సచ్చిపోతున్నా పట్టించు కోరా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రోగులు, బంధువులు. తక్షణమే 50 బెడ్లను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించాలని రోగులు డిమాండ్

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *