TT Ads

అమరావతి:కృష్ణపట్నం పోర్టులో పెట్టుబడుల్ని వంద శాతానికి పెంచుకున్న అదానీ గ్రూప్,విశ్వసముద్ర హోల్డింగ్స్ నుంచి 25 శాతం వాటా కొనుగోలు చేసిన అదానీ.25 శాతం వాటా విలువ రూ.2, 800 కోట్లుగా పేర్కోన్న అదానీ గ్రూప్,వాటాల కొనుగోలుపై అదానీ పోర్ట్స్ సంస్థ ప్రకటన.కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం అదానీ పోర్ట్స్‌కు బదలాయింపు,2020లో 75 శాతం వాటా కొనుగోలు చేసిన అదానీ పోర్ట్స్,2020-21లో కృష్ణపట్నం పోర్టు విలువ రూ.13,675 కోట్లు: అదానీ గ్రూప్ 

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *