TT Ads

నిత్యావసరాల ధరలు పెరిగిన ఎండ వాన చలి లెక్కచేయకుండా శ్రమిస్తున్న కార్మికుల కూలీ రేట్లు పెంచాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని స్థానిక యన్. టి. అర్ బొమ్మ వద్ద జరిగిన మహాజన బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశం లో మహాజన బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నకిరికంటి సంజీవరావు గారు పాల్గోనీ మాట్లాడినారు. ఎండ తీవ్రత పెరిగిన దృష్ట్యా కార్మికులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గుదిగొండ రాములు గౌరవ సలహాదరులు , బండి రవి జిల్లా ప్రధాన కార్యదర్శి, శిల్ప రాంబాబు టౌన్ కార్యదర్శి, నకిరికంటీ సీతారాములు ఆర్గనేజర్, పిట్ట యాకయ్య కోశాధికారి, వారా నాగేశ్వరావు,గాదె జయరాజ్, కాంపాటి శ్రీను, చాట్ల భాస్కర్, మన్నే బాలస్వామి,sk. జానీ, దేవరకొండ రాజు, గుదిగొండ కరుణాకర్, బండి రమేష్ పెరం సుధాకర్ తదిదరులు పాల్గోన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *