TT Ads

చిత్తూరు జిల్లా(కుప్పం): కుప్పం మండలం చిగల పల్లి గ్రామంలో దారుణం.7సంవత్సరాల బాలుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన దుండగులు.గ్రామ శివార్లలోని జొన్నతోటలో అత్యంత కిరాతకంగా హతమార్చిన దుండగులు.చిగలపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ కుమారుడు వెంకటాచలపతి గా గుర్తింపు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *