TT Ads

మేడ్చల్ జిల్లా : ఉగాది పర్వదినాన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చిర్యాల్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది, ఈ ప్రమాదంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కార్ డ్రైవర్ ముందు వెళ్తున్న స్కూటర్ ను ఢీ కొనడంతో స్కూటర్ పై ఉన్న వ్యక్తి కి గాయాలు , అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలింపు..సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సి ఐ నరేందర్ గౌడ్ పేర్కొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *