TT Ads

మేడ్చల్ జిల్లా : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో బీహార్ కు చెందిన ఇర్ఫాన్ ( 20 సం” ) వ్యక్తి ఆత్మహత్య , స్థానికంగా ఉన్న పంచర్ షాప్ లో పనిచేస్తున్న ఇర్ఫాన్ , ముతూట్ ఫైనాన్స్ బిల్డింగ్ లో షెట్టర్ లో ఫ్యాన్ కు ఉరివేసుకున్న ఇర్ఫాన్ , ఇర్ఫాన్ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణంగా చెపుతున్న తోటి స్నేహితుడు, సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీ ఐ నరేందర్ గౌడ్ పేర్కొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *