TT Ads

మేడ్చల్ జిల్లా : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో పలుసార్లు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ , ముందస్తు సమాచారంతో రాంపల్లి చౌరస్తా లో క్రైమ్ విభాగానికి పట్టుబడ్డ నిందితులు ఇద్దరు , పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా , నిందితులు బ్యాంకురి వర్షన్ 19 సం”లు బండ్లగూడా వాసిగా , మార్కాలి ఓంకార్ 19 సం”లు యద్గార్పల్లి గ్రామాలకు చెందినవారుగా గుర్తింపు వీరి వద్ద నుండి యమహా స్పోర్ట్స్ బైక్ ,రెండు బ్యాటరీలు స్వాధీనం , నిందితులు ఇద్దరు చెడు వ్యసనాలకు అలవాటు పడి , కష్టం లేకుండా డబ్బులు సంపాదించాలని ఆలోచనలతో దొంగతనాలకు పాల్పడినట్లు , ఈసీ మనీ సంపాదన లక్ష్యంగా ఇలాంటి పనులను ఎంచుకొని తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారని స్థానిక సి ఐ నరేందర్ గౌడ్ పేర్కొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *