TT Ads

మేడ్చల్ జిల్లా : కీసర మండల పరిధిలో రెండు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.జిల్లా పరిషత్ హై స్కూల్ 3600 ఓట్లు ఉన్నాయి.ప్రాథమిక పాఠశాలలో 3000 ఓట్లు ఉన్నాయి.మండల పరిధిలో మొత్తం పరిధిలో మొత్తం 6600 ఓట్లు,11 పోలింగ్ బూతులు ఉన్నాయి.ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.పోలింగ్ స్టేషన్ నుండి సుమరు 200 మిటర్స్ దూరంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న వివిధ పార్టీ నాయకులు.
కొత్త ఓటరు కిరణ్మయి మాట్లాడుతూ నేను మొదటి సారి ఎమ్మెల్సీ ఓటు వేసాను లోపల చాలా బాగా చెపుతున్నారు కన్ఫ్యూస్ కాకుండా.

బైట్ : మంత్రి మల్లారెడ్డి
బైట్ : ఓటరు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *