TT Ads

కడప జిల్లా:కాశీనాయన మండలంలోని సావిశెట్టి పల్లి గ్రామానికి తూర్పు వైపు సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న తెలుగుగంగ కాలువ వద్ద అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఆరు మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్.వారి వద్ద నుంచి 20 ఎర్రచందనం దుంగలు, ఒక స్కార్పియో కారు, 2 గొడ్డళ్ళు, 4 పట్టుడు రాళ్లు స్వాధీనం చేసుకున్న బి.కోడూరు పోలీసులు.మిగతా పరారైన స్మగ్లర్ల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.సమాచారం వెల్లడించిన అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్)ఎం. దేవప్రసాద్ గారు.పాల్గొన్న మైదుకూరు డి.ఎస్.పి విజయ్ కుమార్, పోరుమామిళ్ల సి.ఐ మోహన్ రెడ్డి, బి.కోడూరు ఎస్.ఐ వెంకటరమణ.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *