TT Ads

రాష్ట్రంలో కరోనా ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా ఈ రోజు ప్రకటించిన ఎలక్షన్ ని వాయిదా వేయాలా.లేక ఇలానే ఎలక్షన్ పెడితే మరింత కరోనా ఉధృతి పెరిగే అవకాశం ఉంది అని ఎలక్షన్ కమిషన్ మరియు ప్రభుత్వం చర్చిస్తున్నారు .ఇప్పటికే పది , ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం ఎలక్షన్స్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ప్రజలు,నాయకులూ , ప్రజాప్రతినిధులు , అధికారులు ఎదురుచూస్తున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *