TT Ads

ఖమ్మం :తిరుమలాయపాలెం మండలం పిండిప్రొల్ వద్ద కారు, లారీ ఢీ, కారులో ప్రయాణిస్తున్న ఖమ్మం ఉమెన్స్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సత్యనారాయణ (50)అక్కడి కక్కడే మృతి, భార్య, కూతురుకి తీవ్ర గాయాలు, ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలింపు, సిద్దిపేటలో ఓ శుభకార్యక్రమానికి వెళ్లి తిరిగి ఖమ్మం వస్తుండగా ఘటన.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *