TT Ads

కామ్రేడ్ పొంగులేటి డేవిడ్ రాజు(63) విశాలాంధ్ర లో సీనియర్ పాత్రికేయులు అనారోగ్యంతో నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు. సుమారు గత 4నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్చ పొందుతున్నారు.వారి భౌతికదేహాన్ని విజయవాడ గుణదల నుండి వారి స్వగ్రామంలో కైకలూరు వద్ద భాస్కరరావుపేట తరలించారు.అయన మరణం పాత్రికేయలోకానికి,కమ్యూనిస్టు శ్రేణులకు తీరనిలోటు జోహార్లు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *