TT Ads

శ్రీకాకుళం కాంప్లెక్సు రోడ్డులో ట్రాలెల్ బస్సులు తిరగడం వలన సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది వరకూ విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అదే సమయంలో స్కూల్ బస్సులు, ఆటోలు, మిని వ్యాన్లు రోడ్లుపై రద్దీగా ఉంటుంది. ఆ సమయంలో ట్రాలెల్ బస్సులు రోడ్డుపై గంటలు తరబడి నిలిపివేస్తున్నారు. ప్రయాణీకులను ఎక్కించుకోవడాన్కి ఎక్కడిపడితే అక్కడే రోడ్డుకు అడ్డంగా ఆపేస్తున్నారు. దీనివలన ట్రాఫిక్ జాములవుతున్నాయి.
దీనిపై ఇప్పటికైన చర్యలు తీసుకొని, ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించండి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *