TT Ads

నాగార్జున్ సాగర్ లో ఈ నెల 13 రాత్రి కాంగ్రెస్ నేతలపై దౌర్జన్యం గా కొట్టి అరెస్ట్ చేయడం పై డిజీపీ కి ఫిర్యాదు చేసాం.టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, పోలీసులు కలిసి విచక్షణా రహితంగా తమ కాంగ్రెస్ నేతలపై దాడులు చేశారు.కాంగ్రెస్ యూత్ నాయకులు మానవతా రాయ్ ను కొట్టి అరెస్ట్ చేశారు.ఇదే విషయం పై డిజీపీ కి ఫిర్యాదు చేసాం.తమ కార్యకర్తల పై దాడి చేసిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల పైన పోలీసుల పైన చర్యలు తీసుకోవాలని డిజీపీ ని కోరాం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *