TT Ads

ఖమ్మం నగర 3 వ పట్టణ కాంగ్రెస్ ఓ. బి.సి సెల్ నగర అధ్యక్షు లు గా బక్క నాగరాజు, ను నియమించినట్లు జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఓ.బి.సి జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం ఒక ప్రకటనలో తెలిపారు.. ఖమ్మం నివాసి 3వ పట్టణ ఓ.బి.సి. సెల్ అధ్యక్షులుగా నియమించడం జరిగిందని తెలిపారు.
పార్టీ ఆశయాలను, కార్యక్రమాలను, క్రమశిక్షణతో నిర్వహిస్తానని, కాంగ్రెస్ పార్టీ అది స్థానాన్ని ప్రోటోకాల్ ని అనుసరిస్తు మల్లు భట్టి విక్రమార్క గారి అడుగు జాడలలో నడుచుకుంటానని జిల్లా అధ్యక్షులు ఓ.బి.సి. అధ్యక్షులు పుచ్చకాయల వీరధద్రంగారు మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ సమక్షములో ప్రమాణం చేస్తున్నాను నన్ను నియామకం చేసిన నగర అధ్యక్షులు ఎండి జావీద్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసినారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *