TT Ads

అమరావతి:కర్నూల్ జిల్లాలో అతిసార ప్రభలిన ఘటనపై స్పందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు నంద్యాల డివిజన్ పరిధిలో గడివేముల మండలం గోరుకల్లు గ్రామంలో అతి సారతో అశ్వస్థతకు గురైన ఘటనపై ఆరా తీసిన మంత్రి ఆళ్ల నాని గారు కర్నూల్ జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్, DMHO డాక్టర్ రామ గిడ్డయ్యతో ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి ఆళ్ల నాని గారు

గోరుకల్లు గ్రామంలో మంచినీటి పైపు లైన్ లికేజి వల్ల మంచినీరు కలుషితం అయినట్టు ప్రాధమికంగా గుర్తించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పంచాయతీ అధికారులు, RWS ఇంజనీరింగ్ అధికారులు గోరుకల్లు గ్రామంలో ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అతి సార బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని DMHO డాక్టర్ రామ గిడ్డయ్యను అదేశించిన మంత్రి ఆళ్ల నాని గారు అతి సారతో అశ్వస్థతకు గురైన 50మందిలో 43మంది పూర్తిగా కోలుకొని గోరుకల్లు గ్రామంలో ఇంటికి చేరుకున్న బాధితులు ఇంటింటికి వైద్య బృందాలు వెళ్లి సర్వే చేపట్టిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది అతి సారతో ముగ్గురు బాధితులకు నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ లో మెరుగైన వైద్యం అందిస్తున్నాం మిగిలిన 4గురు గోరుకల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో చికిత్స పొందుతున్నారు మృతి చెo దిన ముగ్గురు అతి సారతో కాదని, వారికి ఇతర అనారోగ్య సమస్యలు వల్ల చనిపోయారని మంత్రి ఆళ్ల నాని గారికి ఫోన్ లో వివరించిన కర్నూల్ DMHO డాక్టర్ రామ గిడ్డయ్య కలుషితమైన త్రాగు నీటి సంపిల్స్ కర్నూల్ రీజనల్ ల్యాబ్ కి పంపించినట్టు మంత్రి ఆళ్ల నాని వెల్లడి

గోరుకల్లు గ్రామంలో 3వేల జనాభా నివాసం ఉంటున్నారు గత 20సంవత్సరాలనుండి పైపు లైన్ ద్వారా వస్తున్న మంచినీటిని ప్రజలు వినియోగించుకుంటున్నారు గోరుకల్లు గ్రామంలోనే DMHO డాక్టర్ గిడ్డయ్య మకాం చేసి ఎప్పటికప్పుడు అతి సార బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పిస్తున్నారు ప్రస్తుతం గోరుకల్లు గ్రామంలో అతి సారం పై ఎలాంటి ఆందోళన పరిస్థితి లేదు నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి గోరుకల్లు గ్రామంలో అతి సార ప్రబలకుండా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారు గోరుకల్లు గ్రామంలో ఎక్కువగా ప్రజలు ప్యూరిపై చేసిన మంచినీటిని వినియోగిస్తున్నారు పంచాయతీ అధికారులు ప్రస్తుతం నంద్యాల నుండి టాంకర్లు ద్వారా త్రాగు నీటిని ప్రజలకు సరఫరా చేస్తున్నారు వేసవిలో అన్ని ప్రాంతాల్లో మంచినీరు కలుషితం కాకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని పంచాయతీ అధికారులు, RWS అధికారులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అదేశించిన మంత్రి ఆళ్ల నాని గార

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *