TT Ads

కర్నూలు ఎయిర్పోర్ట్ కు భారతదేశపు మొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన చిరంజీవి, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి మంచి పనులు ఇంకెన్నో చేయాలని చిరంజీవి ముఖ్యమంత్రి ని అభినందించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *