TT Ads

కర్ణాటకలో నైట్, వీకెండ్ కర్ఫ్యూ. కర్ణాటకలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ.కర్ణాటకలో స్కూళ్ళు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, సినిమా హాల్స్, మాల్స్, జిమ్, యోగా సెంటర్లు బంద్. 

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *