TT Ads

గుంటూరు జిల్లా: కరోనా సెకండ్ వేవ్ తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలోని ఐదుగురు హాస్టల్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో యాజమాన్యం 14 రోజుల పాటు సెలవు ప్రకటించి హాస్టల్‌ను మూసివేసింది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *