TT Ads

రుపతి: కరోనా సెకండ్‌ వేవ్‌ కట్టడి కోసం తిరుపతి నగరపాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిని కంటైన్మెంట్‌ జోన్‌ ప్రకటిస్తున్నట్లు నగరపాలిక కమిషనర్‌ గిరీషా వెల్లడించారు. తిరుపతి నరగపాలిక ప్రతి డివిజన్‌లోనూ కరోనా కేసులున్నాయని, వైరస్‌ కట్టడికి ప్రజలే బాధ్యత తీసుకోవాలని కమిషనర్‌ కోరారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *