TT Ads

కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని శాసన సభ, శాసన మండలి లో శనివారం శానిటైజేషన్ నిర్వహించారు. రెండు సభల్లోనూ, బయట కారిడార్ లోనూ శానిటైజేషన్ ను అసెంబ్లీ అధికారులు చేయించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *