TT Ads

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ పై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.కరోనా వ్యాక్సిన్ ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా అందించనుంది.Covagzin కోవిషెల్డ్ డోసులను రూ 150/- కొనుగోలు చేయనున్న కేంద్ర ప్రభుత్వం.కొనుగోలు చేసిన వ్యాక్సిన్ను రాష్ట్రాలకు ఉచితంగా అందించనున్న కేంద్ర ఆరోగ్య శాఖ

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *