TT Ads

ఖమ్మం/ తల్లాడ:ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వాక్సిన్ టీకాను ప్రముఖ సీనియర్ జర్నలిస్టు తల్లాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎండి ముస్తఫా వేయించుకున్నారు. గురువారం తల్లాడ లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ నవ్య కాంత్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది టీకా వేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు అబ్జర్వేషన్రేషన్ లో ఉండాలని సిబ్బంది సూచించడంతో ఆయన వెయిట్ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ ముస్తఫా పలువురికి ఆదర్శంగా నిలిచారు.అనంతరం ఆయన మాట్లాడుతూ టికా వేయించుకున్న అందుకు ఎవరు భయపడవద్దని వ్యాక్సిన్ ఎంతో సురక్షితమైనదఅన్నారు. ప్రతి ఒక్కరు ఈ టీకాను వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *