TT Ads

అదిలాబాద్ జిల్లా-ఇంద్రవెల్లి:కరోనా కారణంగా ఓ విద్యార్థిని ని ఊళ్ళోకి రానివ్వకపొవడం తొ భయం గుప్పిట్లో గడుపుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం. సాలేగూడకు చెందిన సోన్ దేవి గురుకుల కాలేజీలో ఇంటర్ చదువుతూ కరోనా బారిన పడింది. ఆమెను ఊల్లొకి రాకుండా గ్రామస్థులు అడ్డుపడ్డారు. క్వారంటైన్ పూర్తయితేనే అనుమతిస్తామని చెప్పడంతో సోన్ దేవి ఊరి చివర్లో ఉన్న తమ పాలంలోనే ఐసోలేషన్లో ఉంటోంది.మరో 4 రోజులు పూర్తయ్యాకే ఊళ్లో అడుగుపెట్టనిస్తామని తేల్చి చెప్పారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *