TT Ads

న్యూఢిల్లీ:కరోనా పై పోరుకు భారత్ కు విదేశాల సహాయం.ఇప్పటికే విస్తృతంగా సాయం ప్రకటించిన పలు దేశాలు.సహాయం ప్రకటించిన వాటిలో అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ, ఈ యు, కువైట్.వ్యాక్సిన్ ముడిపదార్థాల తక్షణమే పంపాలని అమెరికా నిర్ణయం.రాపిడ్ కిట్లు వెంటిలేటర్లు పీపీఏలు పంపించేందుకు అంగీకారం.ఆక్సిజన్ కొరత లేకుండా సహాయం చేస్తామన్న ఫ్రాన్స్.వైద్య సామాగ్రి అందించేందుకు సిద్ధమైందని ప్రకటించిన చైనా పాక్.ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాలు పంపించేందుకు సిద్ధమవుతున్న ఇంగ్లాండ్.మెడికల్ ఆక్సిజన్ మందులను భారత్ కు పంపుతున్న ఈ యు.భారత్ కు కరోనా ఎమర్జెన్సీ కిట్లను సిద్ధం చేస్తున్న జర్మనీ.ఇప్పటికే భారత్ కు సాయం చేసేందుకు సిద్ధమని ప్రకటించిన ఇజ్రాయేల్

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *