TT Ads

అమరావతి: కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి జగన్ కీలక సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణ చర్యలపై సీఎం ఆయా జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాల్లో కోవిడ్ నివారణకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేలా సూచనలు చేశారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *