TT Ads

కరోనా చికిత్స ను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలి.ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలి.అంబులెన్సులు అందరికీ అందుబాటులో ఉండే చర్యలు చేపట్టాలి.కోవిడ్ చికిత్సా సెంటర్ల సంఖ్యను పెంచాలి.వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న 23,512 పోస్టులను భర్తీ చేయాలి.ప్రైవేట్ ఆసుపత్రులపై నియంత్రణ కమిటీ వేయాలి.కార్పోరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలి.అక్రిడిటేషనుతో సంబంధం లేకుండా జర్నలిస్టులందరినీ ఆదుకోవాలి.జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి మెరుగైన వైద్యం అందించాలి

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *